Rishi Sunak said that Britain's domestic spy agency MI5 would be used to help combat Chinese espionage | బ్రిటన్ డొమెస్టిక్ స్పై ఏజెన్సీ ఎంఐ5ని ఉపయోగించి చైనా గూఢచర్యాన్ని అడ్డుకుంటామని రిషి చెప్పుకొచ్చారు. నాటో అంతర్జాతీయ సహకారం కోసం ప్రయత్నిస్తామని చెబుతూనే.. చైనా సైబర్ దాడులను అరికట్టే చర్యలు కఠినంగా ఉంటాయని వెల్లడించారు. <br /> <br /> #RishiSunak <br />#Britan <br />#China